అనుకున్నదే జరిగింది: ఎంపీతో నిశ్చితార్థం చేసుకున్న హీరోయిన్ పరిణీతి చోప్రా

-

గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఇద్దరి గురించి రూమర్స్ వస్తూనే ఉన్నాయి. కానీ వీటిపై వీరిద్దరూ డైరెక్ట్ గా అవునని లేదాయే కాదని స్పందించింది లేదు. కట్ చేస్తే.. ఇపుడు వారిద్దరూ జీవిత భాగస్వాములు కావడానికి నిర్నయిన్చుకున్నట్లు అధికారిక సమాచారం. వారెవరో తెలుసా బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా మరియు ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా.. వీరిద్దరూ అప్పుడప్పుడు కెమెరా కళ్ళకు చిక్కినా ఏదో కబుర్లు చెప్పేవారు. కానీ ఈ రోజు వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ రోజు కొంతమంది బంధువులు, స్నేహితుల సమక్షములో ఢిల్లీ లోని కపుర్తలా హౌస్ లో నిశ్చితార్ధాన్ని చాల గ్రాండ్ గా జరుపుకున్నారు.

కాగా ఈ ఫోటోలను పరిణీతి చోప్రా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి నేను ఎస్ చెప్పను అంటూ క్యాప్షన్ జత చేయడంతో వీరిద్దరూ చాటుగా నడిపిస్తున్న ప్రేమాయణం సంగతి బయటపడింది. త్వరలోనే వీరి వివాహం గురించి ప్రకటించనున్నారు. కాగా ఈ ఫంక్షన్ కు పరిణీతి కజిన్ సిస్టర్ పిరీన్క చోప్రా మరియు మనీష్ మల్హోత్రా హాజరు అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news