పవన్ కళ్యాణ్ పిచ్చికుక్క అని తేలిపోయింది – గుడివాడ అమర్నాథ్

-

ఫ్రస్టేషన్ ఎక్కువై పవన్ కళ్యాణ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు మంత్రి గుడివాడ అమర్నాథ్. చెప్పుతో కొడతాడా? చెప్పులు మా దగ్గర లేవా? అని అన్నారు. ప్రజాస్వామ్యంలో చెప్పుతో కొట్టడం, పళ్ళు రాలగొట్టడం అంటే పవన్ కళ్యాణ్‌కు భీమవరంలో, గాజువాకలో జరగటం లాంటిదని ఎద్దేవా చేశారు. మొన్న ఎన్నికల్లో 6 శాతం ఓట్లు వచ్చినా అతని దగ్గర చెప్పులు, పళ్ళు ఉంటే 50 శాతం వచ్చిన మా దగ్గర ఎన్ని ఉండాలని అన్నారు.

మూడు పెళ్ళిళ్ళే పవన్ కళ్యాణ్ విధానమన్నారు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ సింహం, పులి అని అనుకున్నారు‌..ఇవాళ పిచ్చి కుక్క అని తేలిపోయిందని తీవ్ర విమర్శలు చేశారు. “ఇప్పటికీ అంటాను…పీకే అంటే ప్యాకేజీ కళ్యాణ్, పీకే అంటే పెళ్ళిళ్ళ కళ్యాణ్, పీకే అంటే పిచ్చి కుక్క, రమ్మనండి‌…ఏం చేస్తాడో, సమాజంలో ఉన్నాం…అడవిలో లేం. ఎవరిని కొట్టేస్తావ్..వచ్చి? చిరంజీవి లేకపోతే నువ్వెక్కడ ఉండేవాడివి. టీడీపీకి ఊడిగం చేస్తున్నావు. రంగా మరణానికి కారణం అయిన టీడీపీతో ఎలా పొత్తు పెట్టుకున్నావ్? కాపు ఉద్యమం చేస్తుంటే..

ఒకసారి యుద్ధంలో ప్రజలు ఏం సమాధానం ఇచ్చారో చూశాం. మళ్ళీ యుద్ధానికి రమ్మనండి. ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్ ఇంటి అడ్రస్ ఎక్కడో చెప్పమనండి. రాష్ట్రం గురించి అవసరం లేదు…వాళ్ళ పార్టీకి చెందిన ఒక 70 పేర్లు చెప్పమనండి ‌చాలు‌…. పవన్ కళ్యాణ్ ఏం చేయమంటే అది చేస్తాను. ఆడ పిల్లలను గౌరవించే సంస్కారం లేదు. మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న నీకు మూడు వేల స్టెఫినీలు ఉన్నారా?” అని గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news