న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ విస్తరణ కసరత్తు చివరి దశకు చేరుకోనుంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పట్లు కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఇవాళ ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కాసేపట్లో కేంద్రమంత్రులు, బీజేపీ అధ్యక్షుడితో ప్రధాని భేటీ కానున్నారు. ఈ సమావేశానికి కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు అమిత్ షా, నిర్మలా సీతారామన్, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా సహా మరికొందరు మంత్రులు కూడా పాల్గొననున్నారు.
కాసేపట్లో కీలక నిర్ణయం.. కేంద్రమంత్రులు, బీజేపీ చీఫ్‌తో మోదీ భేటీ
-