రాజకీయం

మరో నేతకు తాంబూలం ఇవ్వడానికి వైసీపీ రెడీ…?

విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎన్నికలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తే మాత్రం కచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికర పరిణామాలు ఉంటాయి. అయితే ఇప్పుడు కీలక నేతలు అధికార వైసీపీ టార్గెట్ చేస్తూ వస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే గంటా శ్రీనివాసరావుకి అత్యంత సన్నిహితంగా ఉండే...

కోదండరామ్‌ ఒంటరి పోరుకి ఆ ఎమ్మెల్యే మద్దతిచ్చారా

టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ స్థానంగా ఉన్న నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ నియోజకవర్గం ఎన్నిక పై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఈ స్థానం నుంచి పోటీ చేయాలని ఎప్పుడో నిర్ణయించిన ప్రొఫెసర్‌ కోదండరామ్‌ కాంగ్రెస్ ఇతర పక్షాల మద్దతు లభిస్తుందని ఆశించారు. కానీ ఎవరికి వారు అభ్యర్ధులను నిటబెట్టడంతో ఒంటరిగానే బరిలో దిగారు ప్రొఫెసర్. అయితే కోదండరాంకి...

ఏపీలో కీలక మంత్రి సడన్ గా ఎందుకు సైలెంట్ అయ్యారు ?

ఏపీ ప్రభుత్వంలో యాక్టివ్ గా ఉండే ఓ మంత్రి సడన్ గా సైలెంటయ్యారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైతం తన మాటల తూటలతో టీడీపీని ఏకిపారేసిన ఆమత్యులు ఇప్పుడు మాటలు పొదుపుగా వినియోగిస్తూ అజ్ఞాతంలోకి వెళ్ళారు. కీలకశాఖకి ప్రాతినిధ్యం వహిస్తున్నా ప్రభుత్వంలో తన పనేదో తాను చేసుకుంటూ హడావిడి తగ్గించారు. పార్టీ వ్యవహారాలైనా.. ప్రభుత్వ కార్యక్రమాలైనా మంత్రిగారు...

‘పోలీసులు, ఆ పార్టీ నాయకులు కుమ్మకై నామినేషన్ల ఉపసంహరణకు పాల్పడ్డారు’

పురపాలక ఎన్నికల్లో పోలీసులు, అధికారులు, వైఎస్సార్‌ నాయకులు కుమ్మకై ఫోర్జరీ పత్రాలతో ప్రత్యర్థుల నేమినేషన్లను బెదిరించి బలవంతంగా ఉపసంహరించారని తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. చిత్తూరు జిల్లాలో వైఎస్సార్‌సీపీ నాయకులు అక్రమాలకు పాల్పడ్డారని, ఈ విషయమై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ లేఖలో ఫిర్యాదు చేసినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ఆయా ఎన్నికల...

ఎమ్మెల్సీ ఎన్నికల వేళ టీచర్ల మొగ్గు ఎటు వైపు ?

తెలంగాణలో ఏ ఉద్యోగులకు లేనన్ని సంఘాలు ఉపాధ్యాయులకు ఉన్నాయి. దాదాపుగా 50 టీచర్‌ యూనియన్స్‌ ఉన్నా.. ఒకేతాటిపైకి వచ్చేవి కొన్నే. ఎవరి దుకాణం వారిదే. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతోన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్లు.. అధ్యాపకులు పెద్దసంఖ్యలో ఓట్లను నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న పరిణామాలవల్ల టీచర్లు ఎటువైపు మొగ్గు చూపుతారు..యూనియన్ల ఓట్లలో...

తెరాసను ఏడిపిస్తున్న కేసీఆర్…?

ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడు తెలంగాణ లో హాట్ టాపిక్ గా మారిన సరే తెలంగాణ సిఎం కేసీఆర్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దీనితో రాజకీయంగా సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. టిఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఇప్పుడు ఆయన తీరుపై అసహనం...

‘మీడియాల్లో ప్రచారం కోసమే బండిసంజయ్‌ లేఖ’

కేవలం మీడియాల్లో కనబడటం కోసమే బండి సంజయ్‌ లేఖలంటూ ప్రచారం చేసుకుంటున్నారని రాష్ట్రమంత్రి కేటీఆర్‌ అన్నారు. మంగళవారం బండి సంజయ్‌ ముఖ్యమంత్రికి రాసిన లేఖపై ఆయన స్పందించారు. తెలంగాణ భవన్‌ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. సీఎంకు రాసిన లేఖ ఓ అబద్ధాపు జాతరలా ఉందంటూ విమర్నించారు. భాగ్యనగరానికి ఐటీఐఆర్‌ (...

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి రాహుల్ గాంధీ…?

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సర్వం సిద్ధం చేసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్లే విధంగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సహా పలువురు కీలక నేతలు ఆరోపణలను గట్టిగానే చేస్తున్నారనే చెప్పాలి. రాజకీయంగా తెలంగాణలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బలపడే విధంగా అడుగులు వేస్తోంది. ఈ...

విజయసాయికి గంటా షాక్… పార్టీ మారితే చంద్రబాబుకి చెప్తా

ఆంధ్రప్రదేశ్ లో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయ ప్రయాణం విషయంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నిన్న మాట్లాడుతూ గంటాను ఇరుకున పెట్టే ప్రయత్నం చేసారు. గంటా కచ్చితంగా పార్టీ మారవచ్చు అని, వైసీపీలోకి రావడానికి చర్చలు జరుపుతున్నారు అని అన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. టీడీపీ అనుకూల...

బీ టౌన్‌లో ఐటీ దాడులు వెనుక హస్తం వారిదేనా

బాలీవుడ్‌లో ఐటీ దాడులు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి. నటి త్యాప్సీతో పాటు దర్శకనిర్మాత అనురాగ్‌ కశ్యప్‌, వికాస్‌ బెహెల్‌ పలువురు సినీ ప్రముఖుల ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు కొనసాగుతున్నాయి. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే.. త్యాప్సీ, అనురాగ్‌ కశ్యప్‌లపై ఐటీ రైడ్స్‌ సంచలనంగా మారాయి. అయితే ఐటీ అధికారులు మాత్రం పన్ను ఎగవేశారన్న...
- Advertisement -

Latest News

ఎన్నికల ముందు కేరళ సీఎం మెడకు చుట్టుకున్న గోల్డ్ స్మగ్లింగ్ కేసు !

సరిగ్గా ఎన్నికల ముంగిట కేరళ సీఎం పినరయి విజయన్ మెడకు గోల్డ్ స్మగ్లింగ్ చుట్టుకుంది. గోల్డ్ స్మగ్లింగ్ తో సీఎం కూడా సంబంధాలు ఉన్నాయని ఈ...
- Advertisement -