రాజకీయం

రేవంత్ రెడ్డికి ఆమె విషయంలో అంత నమ్మకమా…?

తెలంగాణలో రేవంత్ రెడ్డి ఇప్పుడు దూకుడుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ముందుకు వెళ్తున్నారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీని బలంగా తీసుకువెళ్లే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తూ వస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి అనుకున్న విధంగా పరిస్థితులు కనిపించకపోవడంతో ఇప్పుడు ఆయన ఇబ్బందులు పడుతున్నారు అనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అయితే...

బెజవాడలో ఓవైసీ పెట్టిన చిచ్చు

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఇప్పుడు కొన్ని సమస్యలు తెలుగుదేశం పార్టీకి ప్రధానంగా వస్తున్నాయి. ముఖ్యంగా విజయవాడలో తెలుగుదేశం పార్టీని కొన్ని సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయి. ఇప్పటివరకు విజయవాడ రాజకీయాల్లో సైలెంట్ గా ఉన్న ఎంఐఎం పార్టీ ఇప్పుడు విజయవాడలో పోటీ చేయాలి అని భావించడం తెలుగుదేశం పార్టీని కాస్త ఇబ్బంది...

శశికళ నిర్ణయంతో తమిళనాడు రాజకీయ ముఖ చిత్రం మారనుందా ?

శశికళ ప్రకటన అన్నాడీఎంకే, బీజేపీ, పీఎంకే కూటమికి బూస్ట్‌ తీసుకొస్తే.. ఈ ఎన్నికల్లో అధికారం గ్యారంటీ అనే ధీమాగా ఉన్న ప్రతిపక్ష డీఎంకేకు మాత్రం ఊహించని షాక్‌ తగిలినట్లైంది. ఇన్నాళ్లు అన్నాడీఎంకే విభేదాలు తమకు కలిసొస్తాయని డీఎంకే భావించింది. జైలు నుండి బయటకు వచ్చిన శశికళ దినకనర్‌తో కలసి వెళుతుందని... దీనివల్ల ఓట్లు చీలి...

ఆజాద్‌కి అత్యున్నత పదవి కట్టబెట్టే యోచనలో బీజేపీ ?

రాజ్యసభలో గులాం నబీ ఆజాద్‌ వీడ్కోలు సమావేశం ఆశ్చర్యంగా సాగింది. మోదీ కన్నీళ్లు పెట్టుకుని మరీ ఆజాద్‌ ను కీర్తించారు. రాజ్యసభకు ఆజాద్‌ లాంటి నేతల అవసరం ఎంత ఉందో చెప్పుకొచ్చారు. ఈ మాట కాంగ్రెస్‌ నేతలు చెప్పి ఉంటే ఆశ్చర్యపడాల్సిందేం లేదు. కానీ, విపక్షాలనుంచి, అదీ ప్రధాని మోదీ నుంచి ఈ తరహా...

సాధరణ నేతకు ఎమ్మెల్సీ చాన్స్..వైసీపీలో కొత్త చిచ్చు రాజేసిందా

ఏపీలో ఇటీవల ఆరుగురికి ఎమ్మెల్సీలుగా అవకాశాలు ఇచ్చింది అధికార వైసీపీ. ఆ జాబితాలో ఉన్న కొన్న పేర్లు పార్టీ వర్గాలను ఆశ్చర్యపరిచాయట. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు కావడంతో ఒక్కటే చర్చ జరుగుతోంది. వివిధ సమీకరణాల్లో భాగంగా విజయవాడ సిటీలో మాజీ కార్పొరేటర్‌ కరీమున్నీసాకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది పార్టీ. దీంతో మున్సిపల్‌ ఎన్నికల్లో బిజీగా...

బెజవాడ కార్పోరేషన్లో వైసీపీ,టీడీపీ ని టెన్షన్ పెడుతున్న జనసేన

ఏపీలోనే కీలకమైన బెజవాడ కార్పొరేషన్‌ను కైవసం చేసుకోవటానికి అటు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఏపీలోనే బెజవాడ కార్పొరేషన్ రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకమైంది. ఇక్కడ గెలిస్తే...రాష్ట్రవ్యాప్తంగా దాని ప్రభావం ఉంటుందనేది పార్టీల నమ్మకం. ఇప్పుడు కొత్తగా జనసేన బరిలోకి దిగటంతో... ఆ పార్టీ ఎవరికి చేటు చేస్తుందోనని... నేతలు టెన్షన్‌ పడుతున్నారు. బెజవాడ...

ఐటీఐఆర్ ప్రాజెక్టు మళ్లీ అగ్గి రాజేసిందా 

హైదరాబాద్‌కు ఐటీఐఆర్‌ రద్దు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కాక పుట్టిస్తుంది.టీఆర్ఎస్ బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఐటీఐఆర్ పై అన్ని ఆధారాలతోనే తాము మాట్లాడుతున్నామని, సీఎం కేసీఆర్‌ వాస్తవాలను గుర్తించాలన్నారు బండి సంజయ్. అయితే బండి సంజయ్‌ చెబుతున్నవన్నీ పచ్చి అబద్దాలంటూ మండిపడుతున్నారు టీఆర్ఎస్ నేతలు. హైదరాబాద్‌కు ఐటీఐఆర్‌ రద్దుపై అధికార, విపక్షాల...

సాగర్ ఉపఎన్నిక వేళ లోకల్ లీడర్ల బ్రెయిన్ వాష్ చేసిన కమలదళం

దుబ్బాక,గ్రేటర్ ఎన్నికల దూకుడుతో మంచి ఊపు మీదున్న బీజేపీ నాగర్జున సాగర్ ఉప ఎన్నిక పై ఫోకస్ పెట్టింది. స్థానిక నాయకులు ఎవరికి వారే యమునా తీరేగా వ్యవహరిస్తున్నారట. తమదే టిక్కెట్ అంటూ ప్రచారాలు,పాదయాత్రలతో హడావిడి చేస్తున్నారట... దీంతో లాభం లేదని భావించిన బీజేపీ రాష్ట్ర నాయకులు లోకల్‌ లీడర్స్‌ను హైదరాబాద్‌కు పిలిచి గట్టీ...

హాఫ్ మిలియన్ లైకులతో దూసుకుపోతున్న సారంగ దరియా..

సినిమాకి జనాలని ఆకర్షించాలంటే అందులో వారికి నచ్చినదేదో ఒక అంశం ఖచ్చితంగా ఉండాలి. ఆ అంశం పాటలే అయితే సినిమా రీచ్ ఎక్కువగా ఉంటుంది. అంతటి రీచ్ చేరుకున్న పాట ఏదైనా ఉందంటే అది సారంగ దరియా అనే చెప్పాలి. నాగ చైతన్య హీరోగా, సాయిపల్లవి హీరోయిన్ గా నటించిన లవ్ స్టోరీ చిత్రంలోని...

స్థానిక ఎన్నికల వేళ మాజీ మంత్రి దేవినేనికి మరిన్ని కష్టాలు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు కొందరు నేతలకు కొత్త కష్టాలు తెచ్చి పెట్టాయి. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యేతో తలబొప్పి కట్టిన ఈ మాజీ మంత్రి వర్యుల పై మరో నేత ఫోకస్ పెట్టాడట. ఎన్నికల్లో గెలుపోటములు సాధారణమే అయినా తన ఇమేజ్ ని అధికారపార్టీ నేతలు టార్గెట్ చేయడంతో స్థానిక ఎన్నికల వేళ తెగ...
- Advertisement -

Latest News

ఎన్నికల ముందు కేరళ సీఎం మెడకు చుట్టుకున్న గోల్డ్ స్మగ్లింగ్ కేసు !

సరిగ్గా ఎన్నికల ముంగిట కేరళ సీఎం పినరయి విజయన్ మెడకు గోల్డ్ స్మగ్లింగ్ చుట్టుకుంది. గోల్డ్ స్మగ్లింగ్ తో సీఎం కూడా సంబంధాలు ఉన్నాయని ఈ...
- Advertisement -