RGV : బికినీలో స్టార్ హీరోయిన్.. ఆర్జీవీ హాట్ కామెంట్

-

టాలీవుడ్‌ వివాదస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ… గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రతి రోజూ ఏదో ఒక దానిపై కామెంట్‌ చేస్తూ.. వార్తల్లో నిలుస్తారు వర్మ. ముఖ్యంగా… ఏపీ రాజకీయాలపైనే ఎక్కువ దృష్టి సారిస్తూ… ట్విట్టర్‌ లో కౌంటర్‌ పేల్చుతూ ఉంటారు రామ్‌ గోపాల్‌ వర్మ. అయితే.. తాజాగా ఈ వివాదస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ… పూజా భలేకర్ పై హాట్ ట్వీట్ చేశారు.

నీకు ఐస్ క్రీమ్ ఇచ్చి ట్రీట్ ఇవ్వాలా ? అని పేర్కొన్నారు. అంతకు ముందు బికినీ లో ఉన్న వీడియో సోషల్ మీడియాలో పెట్టి.. నాకు ట్రీట్ కావాలి అంటూ పేర్కొంది. దీనిపై స్పందించిన వర్మ.. ఐస్ క్రీమ్ ఇచ్చి ట్రీట్ ఇవ్వాలా ? అని పేర్కొన్నారు. “ట్రీట్ అంటే నన్ను ప్రేమగా చూసుకో అని నా ఉద్దేశ్యం.. అయితే ఈ వేడిలో ఐస్‌క్రీం కూడా అవసరమే” అని తెలిపింది పూజా భలేకర్. దీనికి సరే అని ట్వీట్ చేశారు టాలీవుడ్‌ వివాదస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ.

Read more RELATED
Recommended to you

Latest news