చెమటోడుస్తున్న ప్రగతి..నటి వర్కవుట్ ఫొటోలు వైరల్

-

సీనియర్ నటి ప్రగతి..తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటి. వెండితెరపైన సంప్రదాయ బద్ధమైన పాత్రలకు పెట్టింది పేరు ఈమె. కాగా, బయట మాత్రం ఈమె తనకు నచ్చినట్లు కనబడుతుంటుంది. మోడ్రన్ డ్రెస్సులో రెచ్చిపోతున్నట్లు కనబడుతుంటుంది.

ప్రగతికి సంబంధించిన ఫొటోలు గతంలో సోషల్ మీడియాలో బాగా వైరలయ్యాయి కూడా. తాజాగా ఈమె వర్కవుట్ ఫొటోలు ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసింది. అవి చూసి నెటిజన్లు ప్రగతి ఇంత ఫిట్ నెస్ ఫ్రీకా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జిమ్ లో ఆమె చెమటోడుస్తున్న ఫొటోలు షేర్ చేయగా, అవి చూసి నెటిజన్లు ‘‘వెరీ హాట్, స్ట్రాంగ్, ఫిట్ నెస్ ఉమన్, వెరీ స్ట్రాంగ్, ఫైర్’’ అని కామెంట్స్ చేస్తున్నారు.

వర్కవుట్ డ్రెస్సులో ఆమె తన బిగువైన దుస్తుల్లో అందాలను అలా బయటపెట్టేసింది. ఈ క్రమంలోనే ప్రగతి చాలా కఠినమైన వర్కవుట్స్ ను చాలా సింపుల్ గా చేసేసింది. ప్రగతి వర్కవుట్ ఫొటోలను చూస్తే అస్సలు తట్టుకోలేరు అనేంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ప్రగతి. ఈమె నటించిన F3 ఈ నెల 27న విడుదల కానుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version