Pragya Jaiswal : గ్రీస్ అందాలను ఎంజాయ్ చేస్తోన్న ప్రగ్యా జైస్వాల్..

-

బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్..చాలా కాలం తర్వాత ‘అఖండ’ సినిమాతో చక్కటి విజయం అందుకుంది. ఈ భామ నటించిన చిత్రాలు అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సీనియర్ హీరో బాలయ్యతో ఈ కుర్ర హీరోయిన్ నటించిన చిత్రం సక్సెస్ అయింది. ఇక ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేసిన ఈ సుందరి..నెక్స్ట్ ఫిల్మ్స్ పైన ఫోకస్ చేస్తోంది.

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ప్రగ్యా జైస్వాల్..ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోలు షేర్ చేస్తూ నెట్టింట హీట్ పెంచేస్తుంటుంది.

తాజాగా మండే మోటివేషన్ ఉన్నట్లుగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న తన ఫొటోలను ప్రగ్యా జైస్వాల్ ఇన్ స్టా గ్రా మ్ వేదికగా షేర్ చేసింది. సదరు ఫొటోల్లో ప్రగ్యా జైస్వాల్ చాలా అందంగా కనబడుతోంది.

సముద్రం మధ్యలో వైట్ డ్రెస్సులో తొడలు చూపుతూ సెగలు రేపుతోంది. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు ‘వావ్ బ్యూటిఫుల్, గార్జియస్, సెక్సీ, ప్రెట్టియెస్ట్, ఎక్సలెంట్’ అని కామెంట్స్ చేస్తున్నారు.

గాగుల్స్ పెట్టుకుని స్టైలిష్ గా చూస్తూ, నడుము ఎద అందాలతో పాటు తొడలు చూపుతూ కైపెక్కిస్తోంది ఈ సుందరి.

Read more RELATED
Recommended to you

Exit mobile version