RADHE SHYAM : “రాధేశ్యామ్” ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్..ఇక ప్రభాస్ ఫాన్స్ కు పునకాలే

-

ప్రభాస్ ఫ్యాన్స్ కు అదిరిపోయే శుభ వార్త చెప్పింది రాదేశ్యామ్ చిత్ర బృందం. రాదేశ్యామ్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఖరారు అయ్యింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను డిసెంబర్ 23వ తేదీన రామోజీ ఫిలిం సిటీలో నిర్వహిస్తున్నట్లు తాజాగా చిత్రబృందం ప్రకటించింది. డిసెంబర్ 23 వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఉన్నట్లు కూడా ప్రకటించింది.

ఈ మేరకు అధికారికంగా ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసేందుకు చిత్ర బృందం. అలాగే ట్రైలర్ను ఫ్యాన్స్ విడుదల చేస్తున్నట్లు చెప్పింది. కయి అప్డేట్ తో ప్రభాస్ ఫ్యాన్స్ లో నూతన ఉత్సాహం నెలకొంది. కాగా పాన్ ఇండియా మూవీ గా తెర‌కెక్కుతున్న ఈ సి ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా వేగంగా జరుగుతున్నాయి. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ను టాలీవుడ్‌ యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ రాధాకృష్ణ డెరెక్ట్‌ చేస్తున్నాడు. ఈ సినిమా యూవీ క్రియేషన్స్‌ సమర్పణ లో తెరకెక్కతోంది.

Read more RELATED
Recommended to you

Latest news