ప్యాంట్ లేకుండా హాట్ థైస్ తో రష్మిక స్టిల్స్.. వైరల్ అవుతోన్న వీడియో..

-

ట్రెడిషనల్​ లుక్​లోనే కాదు… ట్రెండీ లుక్​లోనూ అదరగొడతానంటోంది రష్మిక.. అందాల ఆరబోతతో విక్షకులకు విందు భోజనమే వడ్డించింది. సినిమాల్లోనే అనుకుంటే, సినిమాలని మించిపోయే రేంజ్‌లో అందాల ప్రదర్శన చేసి జనాల్ని ఆకర్షిస్తోంది. అమ్మడు చేతిలో ప్రస్తుతం 5 సినిమాలు ఉన్నాయి. పుష్ప 2, తమిళ సినిమా వారిసు (తెలుగులో వారసుడు) కాకుండా ఎనిమల్, మిషన్ మజ్ఞు, గుడ్ బై అనే హిందీ సినిమాలతో కూడా బిజీగా ఉంది. ఆల్రెడీ గుడ్ బై, మిషన్ మజ్ఞు సినిమాలు షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాయి.

మిషన్ మజ్ఞు సినిమా రష్మికకు బాలీవుడ్‌లో మొదటి సినిమా. కానీ ఆ సినిమా రిలీజ్‌కు నోచుకోకపోవడంతో దీని కంటే ముందు గుడ్ బై చిత్రం రిలీజ్ అవుతోంది. కాబట్టి రష్మికకి బాలీవుడ్‌లో మొదటి సినిమా గుడ్ బై నే. అమితాబ్ బచ్చన్ నటించిన ఈ సినిమా అక్టోబర్ 7న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మూవీ యూనిట్ జోరుగా ప్రమోషన్స్ చేస్తోంది.

రష్మిక కూడా ప్రమోషన్స్‌లో బిజీ బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలో ఆమె పొట్టి బట్టల్లో దర్శనమిచ్చింది. పింక్ కలర్ టాప్ వేసుకుని పొట్టి బట్టల్లో మతిపోగొడుతోంది. అసలే పొట్టి క్యూటీ.. ఆపై పొట్టి బట్టలు.. దోర జామకాయలా కనబడుతోంది. అయితే పొట్టి బట్టల్లో రష్మిక కాస్త ఇబ్బంది పడినట్టు కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version