తెలంగాణ పోలీసులపై లోక్‌సభ స్పీకర్‌ కు రేవంత్‌ ఫిర్యాదు

-

తెలంగాణ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి.. పోలీసులపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కు లేఖ రాశారు తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి. ఈ రోజు తెల్లవారు జాము 2 గంటల నుంచి పోలీసులు తన ఇంటిని చుట్టూ ముట్టి మోహరించారని.. ఎలాంటి లిఖిత పూర్వక, మౌఖిక సమాచారం లేకుండా ఈ వారంలో ఇలా పోలీసులు మోహరించడం ఇది రెండో సారని లోక్‌ సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు రేవంత్‌ రెడ్డి.

సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న రైతులతో కలిసి మాట్లాడకుండా నన్ను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్‌ రెడ్డి. రాజ్యాంగం నాకు జల్పించిన హక్కులను, స్వేచ్ఛను కాపాడాలని కోరుతున్నాను అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్‌ చేశారు. కాగా…

Read more RELATED
Recommended to you

Exit mobile version