రోహిత్ శర్మ ఫియర్ లెస్ కెప్టెన్: సెంచరీ హీరో శ్రేయస్ అయ్యర్

-

నిన్న ముంబై లోని వాంఖడే స్టేడియం లో జరిగిన మొదటి సెమి ఫైనల్ మ్యాచ్ లో ఇండియా కివీస్ ను చిత్తు గా ఓడించి ఇంటికి సాగనంపింది. ఈ మ్యాచ్ లో ఇండియా 70 పరుగుల తేడాతో ఫైనల్ కు చేరుకుంది. ఇక ఈ రోజు జరగబోయే ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా సెమీఫైనల్ 2 మ్యాచ్ గెలిచిన జట్టుతో ఆదివారం అహ్మదాబాద్ లో ఫైనల్ ఆడనుంది టీం ఇండియా. ఇక మ్యాచ్ అనంతరం సెంచరీ హీరో శ్రేయాస్ అయ్యర్ మాట్లాడుతూ.. యాజమాన్యం గురించి మరియు సక్సెస్ ఫుల్ కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశాడు. శ్రేయాస్ అయ్యర్ మాట్లాడుతూ… రోహిత్ శర్మ ఓపెనర్ గా ఆరంభ ఓవర్ లలో ఫియర్ లెస్ గా ఆడుతుండడమే మా విజయాలకు ప్రధాన కారణం అని చెప్పాడు.

చాలా డేర్ గా తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా ఇప్పుడు మేము ఫైనల్ కు చేరాము అంటూ సంతోసంఘా ఎక్ష్ప్రెస్స్ చేశాడు అయ్యర్. ఇక కష్టకాలంలో ఉన్నప్పుడు ఇండియా యాజమాన్యం నన్ను ఎంతగానో సపోర్ట్ చేసింది అంటూ అయ్యర్ మాట్లాడారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version