IPL 2022 : నేడు బెంగళూరు వర్సెస్ కోల్ కతా మధ్య బిగ్ ఫైట్.. జట్ల వివరాలు ఇవే

-

ఐపీఎల్‌ 2022 చాలా రసవత్తరంగా కొనసాగుతోంది.ఈ టోర్నీ మార్చి 26 వ తేదీన ప్రారంభం కాగా.. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌ లు విజయవంతంగా జరిగాయి. ఇక… నేడు మరో బిగ్‌ ఫైట్‌ జరుగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సుస్‌ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య 6 వ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియంలో.. సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక ఈ మ్యాచ్‌ లో టాస్‌ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్‌ తీసుకునే ఛాన్స్‌ ఉంది.


రెండు జట్ల వివరాల్లోకి వెళితే..
బెంగళూరు : ఫాఫ్ డు ప్లెసిస్ (సి), అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్ (WK), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, వనిందు హసరంగా, డేవిడ్ విల్లీ, హర్షల్ పటేల్, షాబాజ్ అహ్మద్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్

కోల్‌ కతా: వెంకటేష్ అయ్యర్, అజింక్యా రహానే, నితీష్ రాణా, శ్రేయాస్ అయ్యర్ (c), సామ్ బిల్లింగ్స్, ఆండ్రీ రస్సెల్, షెల్డన్ జాక్సన్ (WK), సునీల్ నరైన్, శివమ్ మావి, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి

 

Read more RELATED
Recommended to you

Latest news