సజ్జనార్ కి రూ.8 కోట్లు చెల్లించిన బీఆర్ఎస్ పార్టీ

-

బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలపై పార్టీ హైకమాండ్ దృష్టి సారించింది. ఈ క్రమంలో జనసమీకరణ దృష్టి సారించిన పార్టీ తాజాగా సభ తమకు 3వేల బస్సులు అద్దెకు కావాలని ఆర్టీసీని కోరింది. ఈ మేరకు ఇవాళ ఆర్టీసీ ఎం.డీ. సజ్జనార్ ను బీఆర్ఎస్ పార్టీ అద్దె కోసం అవసరమైన రూ.8కోట్ల చెక్కును సజ్జనార్ కి అందజేశారు.

ఈ మేరకు ఇవాళ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ను  బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ రావుల చంద్రశేఖర్రెడ్డి, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, తుంగబాలు, కురువ విజయ్ కుమార్ కలిసి శ్రీ విజ్ఞప్తి చేశారు. అ
కోసం అవసరమైన రూ. 8 కోట్ల చెక్కును సజ్జనార్కు అందజేశారు. అయితే బీఆర్ఎస్ అధికారంలో ఉండగా తమ మీటింగ్ లకు ఆర్టీసీ బస్సులను తాము అద్దెకు కోరినా ఇవ్వలేదని.. గతంలో కాంగ్రెస్ నాయకులు విమర్శలు గుప్పించారు. అయితే బీఆర్ఎస్ సభ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news