వినాయక చవితి నాడు బంధుమిత్రులను ఇలా విష్ చెయ్యండి..!

-

వినాయక చవితి నాడు ఏ విఘ్నలూ రాకుండా ఉండాలని వినాయకుడికి హిందువులు పూజిస్తారు. అలానే వినాయకుడి పూజ చేసే విధానంలో కొన్ని పద్ధతులు ఉంటాయి. వాటిని యదావిధిగా అనుసరిస్తుంటారు. అయితే వినాయక చవితి నాడు ఐశ్వర్యం కలగాలని ఎలాంటి ఆటంకాలు పనుల్లో రాకూడదని పూజ చేసి వినాయకుడికి ఇష్టమైన ఆహార పదార్థాలను నైవేద్యంగా ఇస్తూ ఉంటారు.

ఇక ఇది ఇలా ఉంటే వినాయక చవితి నాడు మీరు మీ కుటుంబ సభ్యులను లేదా ఫ్రెండ్స్ ని విష్ చేయాలంటే ఈ విషెస్ ని పంపుకోవచ్చు.

తెలుగు రాష్ట్రలో వుండే ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు..

మీకు, మీ కుటుంబ సభ్యులకీ వినాయక పండగ శుభాకాంక్షలు.. వినాయకుడి ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తున్నాను.

మిత్రులందరికీ భక్తితో వినాయక చవితి శుభాకాంక్షలు.

మా శ్రేయోభిలాషులు గణేష చవితి శుభాకాంక్షలు.

గణపయ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు తోడుండాలి.. వినాయక చవితి శుభాకాంక్షలు..

సకల విఘ్నాలూ తొలగించే ఆ గణపయ్య ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకి ఉండాలని కోరుతున్నాను..

వినాయకుడి శ్లోకం:

ముధాకరాథ మోధకం సధా విముక్థి సాధకం
కలాధరా వధమ్షకం విలాసి లోక రక్షకం
అనాయకైక నాయకం వినాషి తేభ ధైథ్యకం
నథాషు భాహ్సు నాషకం నమామిథం వినాయకం||

 

Read more RELATED
Recommended to you

Latest news