Shilpa Shetty: వన్నె తగ్గని అందం..అలా నడుముపై చేయి వాల్చి మత్తెక్కిస్తున్న శిల్పా శెట్టి

-

సీనియర్ హీరోయిన్ శిల్పాశెట్టి తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. ప్రస్తుతం ఈమె బాలీవుడ్ లో బిజీగా ఉంది. కానీ, ఒకప్పుడు ఈమె తెలుగు సినిమాలూ చేసింది. ‘మీనా మీనా జలతారు వీన’ అనే పాటలో సాగర కన్యగా శిల్పాశెట్టి అభినయం అందరికీ గుర్తుండే ఉంటుంది.

విక్టరీ వెంకటేశ్ ‘సాహస వీరుడు సాగర కన్య’ పిక్చర్ లో హీరోయిన్ గా నటించిన శిల్ప..బాలయ్యతో పాటు పలువురు హీరోల సినిమాల్లో కథానాయికగా నటించింది. ఈ సుందరి..ప్రస్తుతం బీ టౌన్ లో ఫుల్ బిజీగా ఉంది.

ఓ వైపు హిందీ సినిమాల్లో నటిస్తూనే మరో వైపున టెలివిజన్ షోలో జడ్జిగా వ్యవహరిస్తోంది. ఇండియాస్ గాట్ టాలెంట్ షోకు శిల్పాశెట్టి జడ్జిగా వ్యవహరిస్తోంది. సోషల్ మీడియాలో నూ యాక్టివ్ గా ఉండే ఈ సీనియర్ నటి ఫిజికల్ ఫిట్ నెస్ పైన ఫుల్ ఫోకస్ పెడ్తుంది. వన్నె తగ్గని అందం శిల్పా శెట్టి సొంతం. కాగా, తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసిన ఫొటో చూసి నెటిజన్లు మతి పోగొట్టుకుంటున్నారు.

ఆరెంజ్ కలర్ డ్రెస్సులో అలా నిలబడి శిల్పాశెట్టి పిచ్చెక్కిస్తోంది. నడుము పై చేయి వాల్చి హాట్ థై చూపి కైపెక్కిస్తోంది. ఇక ఈ ఫొటో చూసి నెటిజన్లు సీనియర్ నటి అని కూడా చూడకుండా నెటిజన్లు హాట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘డ్రాప్ డెడ్ గార్జియస్, వావ్, బ్లూమ్, నైస్, హాట్, బ్యూటిఫుల్’ అని మరి కొందరు పోస్టులు చేస్తుండగా, ఈ ఫొటోను బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ లైక్ చేయడం విశేషం.

https://www.instagram.com/p/CcaTbrLLw0_/?utm_source=ig_web_copy_link

Read more RELATED
Recommended to you

Latest news