లేటు వయస్సులోనూ రెచ్చిపోతున్న శ్రియా సరన్..ఫోటోలు వైరల్

-

శ్రియా సరన్..గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.  ప్రస్తుతం ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్ ల హవా కొనసాగుతోందని చెప్పాలి. ముఖ్యంగా వారిలో టాప్ పొజిషన్లో ఉన్నది శ్రియా సరన్ మాత్రమే.. ఎప్పటికప్పుడు కిల్లింగ్ లుక్స్ తో గ్లామర్ ఫోటోషూట్లతో యువతను విపరీతంగా ఆకట్టుకుంటూ ఉంటుంది.

ఫ్రెష్ అండ్ పెప్పర్ లుక్స్ షేర్ చేస్తూ యువతను ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా షేర్ చేసిన కొన్ని బెడ్ రూమ్ ఫోటోలు యువతను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

ఇష్టం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ అందాల ముద్దుగుమ్మ ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకుంది.వరుస పెట్టి బిగ్ ఆఫర్స్ అందుకుంటూ అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ అందుకుంది.

ఇండస్ట్రీకి ఎంతోమంది హీరోయిన్స్ వస్తూ ఉంటారు ..వెళ్తూ ఉంటారు.. కానీ ఈమె మాత్రం తన క్రేజ్ ను ఎక్కడ తగ్గించుకోలేదని స్పష్టమవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version