ఛాంపియన్స్ ట్రోఫీకి ప్రైజ్ మనీ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

-

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ పాకిస్తాన్, దుబాయ్‌లలో జరుగుతుంది. ఇది 1998 సంవత్సరంలో ప్రారంభమైంది. అయితే, ఈ టోర్నమెంట్ చాలాసార్లు వాయిదా పడింది. దీని వెనుక ఉన్న అతిపెద్ద కారణం వన్డే ప్రపంచ కప్. రెండు టోర్నమెంట్ల ఫార్మాట్లు ఒకేలా ఉన్నాయి. అయితే, అభిమానులు వన్డే ప్రపంచ కప్ పైనే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.

ప్రాథమిక లీగ్ మ్యాచ్‌లు, తర్వాత క్వార్టర్ ఫైనల్స్, ఆ తర్వాత సెమీ ఫైనల్స్‌తో ఫైనల్ ఉంటాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో కేవలం 8 జట్లు మాత్రమే పాల్గొంటాయి. ఇది రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో జరుగుతుంది. ఇది 1998 సంవత్సరంలో ప్రారంభమైంది. చివరి ఎడిషన్ 2017 సంవత్సరంలో నిర్వహంచారు. ఇటువంటి పరిస్థితిలో, అది 2025 సంవత్సరంలో మరోసారి తిరిగి వస్తోంది. ఈ ఏడాది ఛాంపియన్ ట్రోపీ ప్రైజ్ మనీ పరిశీలించినట్టయితే.. ఛాంపియన్ జట్టుకు రూ. 20.8 కోట్లు, రన్నర్ గా నిలిచిన జట్టుకు రూ.10.4 కోట్లు,  సెమీ ఫైనలిస్ట్ కి రూ.5.2 కోట్లు చెల్లించనున్నారు. వాస్తవానికి ఐపీఎల్ కంటే కూడా ఛాంపియన్స్ ట్రోపీకి తక్కువ అనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version