IPL 2024 : పంజాబ్ తో మ్యాచ్…క్లాసెన్ కు ప్రమోషన్

-

IPL 2024 : పంజాబ్ కింగ్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఇవాళ 23వ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ పంజాబ్ కింగ్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్, 23వ మ్యాచ్ పంజాబ్‌ లోనే జరుగుతోంది. అయితే… ఈ మ్యాచ్‌ తరుణంలో క్లాసెన్‌ కు ప్రమోషన్‌ ఇస్తున్నారట. భారీ స్కోర్‌ చేసేందుకు… క్లాసెన్‌ ను ఓపెనర్‌ గా లేక… మొదటి వికెట్‌ కు రంగంలోకి దింపనుందట హైదరాబాద్‌. కాగా.. పంజాబ్ కింగ్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్, 23వ మ్యాచ్ ఇవాళ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది.

 

Klaasen is opener for punjab match

పంజాబ్ కింగ్ XI: శిఖర్ ధావన్ (సి), జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, సామ్ కర్రాన్, జితేష్ శర్మ (WK), శశాంక్ సింగ్, లియామ్ లివింగ్‌స్టోన్/సికందర్ రజా, అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ

సన్‌రైజర్స్ హైదరాబాద్ XI: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అడియన్ మార్క్‌రామ్, హెన్రిచ్ క్లాసెన్ (WK), అబ్దుల్ సమద్, మయాంక్ అగర్వాల్/నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (C), భువనేశ్వర్ కుమార్, T నటరాజన్, మయాంక్ మార్కండే

Read more RELATED
Recommended to you

Exit mobile version