టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్

-

ప్రపంచ కప్పు 2023 లో బాగా చెన్నై వేదికగా పాకిస్తాన్- ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలబడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తోలుతా బ్యాటింగ్ ఎంచుకుంది. సెమీస్ రేసులో నిలవాలంటే మాకు ఈ మ్యాచ్ చాలా కీలకం అనే చెప్పాలి. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగింది. ఆల్ రౌండర్ మహమ్మద్ నవాజ్ స్థానంలో షాదాబ్ ఖాన్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు అఫ్గానిస్థాన్ కూడా తమ జట్టులో మార్పు చేసింది. సారుకి స్థానంలో స్పిన్నర్ నూర్ అహ్మద్ కి చోటు దక్కింది. అయితే ఈ మ్యాచ్లో అఫ్గానిస్తాను నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగడం గమనార్హం.


తుది జట్లు ఇవే :

పాకిస్తాన్ : అబ్దుల్లా, ఇమామ్ ఉల్ హక్, బాబర్, రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తీకర్, షాదాబ్, ఉసామా మీర్, షాహీన్, హసన్ అలీ, హరీస్ రవూఫ్

అప్గానిస్తాన్ జట్టు :

గుర్భాజ్, ఇబ్రహీం, రహ్మత్ షా, హష్మతుల్లా, అజ్మతుల్లా, ఇక్రమ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నవీన్ ఉల్ హక్, నూర్ అహ్మద్

Read more RELATED
Recommended to you

Exit mobile version