Zim vs Ind : ఇవాళే..ఇండియా – జింబాబ్వే చివరి వన్డే..భారీ మార్పులతో రాహుల్ సేన

-

Zimbabwe vs India : నేడే ఇండియా-జింబాబ్వే మధ్య చిట్ట చివరి వన్డే జరుగనుంది. ఇప్పటి తొలి రెండు వన్డేలలో విజయం సాధించిన టీమిండియా.. ఇప్పుడు జింబాబ్వేతో మూడో వన్డేలో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్‌ గా వ్యవహరించనున్నాడు. హరారే లోని హరారే స్పోర్ట్స్ క్లబ్ లో జరుగుతున్న ఈ మ్యాచ్‌ మధ్యాహ్నాం 12:45 PM ప్రారంభం కానుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే..


Zimbabwe : ఇన్నోసెంట్ కైయా, టకుద్జ్వానాషే కైటానో, వెస్లీ మాధేవెరే, సీన్ విలియమ్స్, సికందర్ రజా, రెగిస్ చకబ్వా (సి & డబ్ల్యుకె), ర్యాన్ బర్ల్, ల్యూక్ జోంగ్వే, బ్రాడ్ ఎవాన్స్, విక్టర్ న్యాచి, తనకా చివాంగా

INDIA : శిఖర్ ధావన్, KL రాహుల్ (c), శుభమన్ గిల్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సంజు శాంసన్ (wk), అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్/దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్/అవేష్ ఖాన్

 

Read more RELATED
Recommended to you

Latest news