SRIREDDY : నగ్నంగా బాత్ రూమ్ లో ఉన్న ఫోటో షేర్ చేసిన శ్రీ రెడ్డి !

-

శ్రీరెడ్డి న‌టి కంటే వివాదాస్ప‌ద న‌టి అన‌డ‌మే బెట‌ర్. వివాదాస్పద నటి శ్రీ రెడ్డి ఎప్పుడూ ఏదో ఒక విషయంపై తనదైన రీతిలో స్పందిస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇలాంటి శ్రీ రెడ్డి ఒక యూట్యూబ్ ఛానల్ ను పెట్టుకొని దాని ద్వారా అనేక రకాల వీడియోలను చేస్తూ అనేక విషయాలపై స్పందిస్తూ ఉంటుంది.

యూట్యూబ్ ఛానల్ లో శ్రీ రెడ్డి ఫిట్నెస్ కు, వంటలకు సంబంధించిన వీడియోలను అలాగే రాజకీయాలు, సినిమాలకు సంబంధించిన విషయాలపై ఇలా దేనిని వదిలిపెట్టకుండా అన్ని రకాల వాటిపై వీడియోలు చేస్తూ ఉంటుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా శ్రీ రెడ్డి.. బాత్ రూమ్ లో ఉన్న నగ్న ఫోటోలను షేర్ చేసింది శ్రీ రెడ్డి. బట్టలు లేకుండా కేవలం.. టవల్ కట్టుకుని తన అందాలను.. షేర్ చేసింది. ముఖానికి సబ్బు పెట్టుకొని.. తాను ఎలా ఉన్నాను చెప్పండి అంటూ తన ఇంస్టాగ్రామ్ లో రాసుకు వచ్చింది శ్రీ రెడ్డి. ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఇక దీనిపై.. నెటిజన్లు హాట్ కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news