సినిమా ఇండస్ట్రీలో ఒకానొక దశలో కలిసి పనిచేసే సమయంలో ప్రేమలో పడడం, ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం కొంతకాలం అనంతరం వివిధ సమస్యలు మరియు గొడవల కారణంగా విడాకులు తీసుకోవడం జరుగుతూ ఉంటాయి. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో మనము నిత్యం సోషల్ మీడియా వేదికగా చూస్తూనే ఉంటాము. కాగా అలాంటి ఒక వార్త గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కపూర్ మరియు నటి సింగర్ సుచిత్ర కృష్ణమూర్తి లు పెళ్లి వివాహం చేసుకున్నారు. కానీ ఎంతో కష్టపడి సుచిత్ర శేఖర్ కపూర్ ను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకుంది. కానీ పెళ్లి అయిన కొన్ని రోజులకు సుచిత్రను సినిమాలలో నటించవద్దని ఆంక్షలు పెట్టాడట. ఆయన కోరిక మేరకు నడుచుకున్నప్పటికీ, శేఖర్ కపూర్ ఆమెను మోసం చేసి తనను వదిలిపెట్టి వెళ్ళిపోయాడట.