తెలంగాణ బడ్జెట్ లో అనుకున్నట్లుగానే వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేసింది. బడ్జెట్ లో రూ. 24,254 కోట్ల కేటాయించిది. వ్యవసాయాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు భారీగా నిధులు కేటాయించింది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో పామాయిల్ సాగును ప్రోత్సహించేందుకు భారీగా నిధులను కేటాయించింది. దేశంలో పామాయిల్ డిమాండ్ బాగా ఉందని … భారత దేశం ఏటా రూ. 80 వేల కోట్ల పామాయిల్ ను దిగుమతి చేసుకుంటుందని హరీష్ రావు అన్నారు.
పామాయిల్ రైతులకు గుడ్ న్యూస్… బడ్జెట్ లో నిధుల కేటాయింపు
-