KCRను మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకునే సందర్భం వచ్చింది : వినయ్ భాస్కర్

-

బాలసముద్రంలో BRS పార్టీ కార్యాలయం నందు దీక్ష దివాస్ కార్యక్రమం ఏర్పాటు చేసారు వినయ్ భాస్కర్ మరియు పార్టీ ముఖ్యనాయకులు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు KCR తెలంగాణ కోసం ఉద్యమం చేసి 15 సంవత్సరాలు పూర్తయింది. తెలంగాణ రాష్ట్ర సాధనకై ఏలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారో, తెలంగాణ రాష్ట్రం ఏలా సాధించామో గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉందన్నారు. ఆనాటి సంఘటనలు గుర్తుచేసుకోడానికి.. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ప్రజలను ఎలా ఇబ్బంది పేడుతున్నారో ప్రజల గమనిస్తున్నారు.

KCR ను మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకునే సందర్భం వచ్చింది. ఈరోజు ఎంతో బాధాకరం దీక్ష దివాస్ కి పర్మిషన్ ఇవ్వమన్నింటే ఇవ్వలేదు. మనం కష్టపడి చెప్పట్టిన అభివృద్ధి పనులకు వాళ్ళు కొబ్బరికాయలు కొడుతూ వాళ్ళు చేశామని చెపుతున్నారు. వరంగల్ జిల్లా కి రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ, ట్రైబల్ యూనివర్సిటీ లాంటివి BRS ప్రభుత్వం చేసిన కృషి వాళ్ళ వచ్చింది. కాజిపేట్ లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి దానికోసం ఉద్యమం ప్రారంభిస్తామన్నారు వినయ్ భాస్కర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version