బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త మాధవ రావ్ పై దాడి !

-

 

 

బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త మాధవ రావ్ పై దాడి జరిగింది. బీఆర్ఎస్ కార్యకర్త మీద కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుచరులు హత్యా యత్నం చేసినట్లు సమాచారం అందుతోంది. ధర్మపురి నియోజకవర్గానికి చెందిన సల్వాజీ మాధవరావు అనే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను స్థానిక పోలీసుల ద్వారా బెదిరించారట స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్.

BRS party social media activist Madhav Rao attacked

మాట వినకపోవడంతో సోగాలి తిరుపతి అనే రౌడీ షీటర్ ద్వారా హత్యాయత్నం చేయడమే కాకుండా అక్రమంగా ఉల్టా ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టించారట. దాడి చేసిన సమయంలో వీడియోలు తీసిన వారిని బెదిరించి డిలీట్ చేయించారట తిరుపతి గ్యాంగ్. ఇక గాయాలతో ఆసుపత్రి పాలైన మాధవరావు…ఇప్పుడు ఆస్పత్రిలోనే ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version