సెకండ్‌ షోకు పిల్లల్ని అనుమతించొద్దు.. తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

-

తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చిన్న పిల్లల విషయం లో బిగ్ షాక్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. సెకండ్‌ షోకు పిల్లల్ని అనుమతించొద్దు అని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు. ‘పుష్ప 2’ తొక్కిసలాట నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

Don’t allow children to the second show Key comments of Telangana High Court

సినిమా థియేటర్లకు 16 ఏళ్లలోపు పిల్లలను రా.11 నుంచి ఉ.11 గంటల వరకు అనుమతించొద్దని అధికారులను ఆదేశించింది హైకోర్టు. ప్రభుత్వమే నిజాయితీగా నిర్ణయం తీసుకోవాలని, అప్పటిదాకా మా ఆదేశం వర్తిస్తుందని హైకోర్టు వ్యాఖ్యలు చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version