ఫార్ములా ఈ రేస్ కేసులో ఈడీ విచారణకు బీఎల్ఎన్ రెడ్డి డుమ్మా !

-

ఫార్ములా ఈ రేస్ కేసులో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఈడీ విచారణకు బీఎల్ఎన్ రెడ్డి డుమ్మా కొట్టారు. ఫార్ములా ఈ రేస్ కేసులో నేడు ఈడి ముందుకు విచారణకు హాజరు కాలేదు హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి. ఈ విచారణకు రావడానికి తనకు మరింత సమయం కావాలని కోరారు బీఎల్ఎన్ రెడ్డి.

Former Chief Engineer of HMDA BLN Reddy who did not appear before the ED today in the Formula E race case

ఫార్ములా ఈ రేస్ కేసు ను దర్యాప్తు జరుపుతున్న జాయింట్ డైరెక్టర్ కు మెయిల్ చేశారు హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి. ఇక హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి…మెయిల్‌ పై ఈడీ స్పందించింది. బీఎల్ఎన్ రెడ్డి మెయిల్ కు సానుకూలంగా స్పందించిన ఈడి అధికారులు..ఆయనకు పర్మిషన్స్‌ ఇచ్చింది. తిరిగి ఎప్పుడు విచారణకు రావాలో తెలుపుతామని బీఎల్ఎన్ రెడ్డికి చెప్పారు ఈడీ అధికారులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version