Gold Price: స్థిరంగా బంగారం ధరలు.. ఇవాళ తులం గోల్డ్ ఎంతంటే?

-

Gold Rates : బంగారం కొనుగోలు చేసే వారికి బిగ్‌ అలర్ట్‌.. దేశంలో బంగారం ధరలు స్థిరంగా నమోదు అయ్యాయి. బంగారం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. బంగారానికి ఉన్న డిమాండ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు.

gold

ఇది ఇలా ఉండగా తాజా గా బంగారం ధరలు స్థిరంగా నమోదు అయ్యాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 81,230 గా నమోదు కాగా… అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 74, 500 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు స్థిరంగా నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి రూ. 1,04,000 గా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version