“గురుకులాల్లో 9000+ ఉద్యోగాలు”… ఇలా అప్లై చేసుకోండి !

-

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ఉద్యోగాలకు సంబంధించిన ఏ నోటిఫికేషన్ పడినా, ఒక జాబ్ కోసం 1000 మందికి పైగా పోటీ పడుతున్నారు. కాగా తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ పడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 9231 ఉద్యోగాలు భర్తీ కానున్నట్లు తెలుస్తోంది. అప్లికేషన్ లను అభ్యర్థులు ఏప్రిల్ 17 వ తేదీ నుండి వేసుకునే అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. ఈ జాబ్స్ అన్నీ కూడా తెలంగాణాలో ఉన్న గురుకుల పాఠశాలల్లో ఖాళీలు ఉన్నవాటిని భర్తీ చేయడానికి ప్రభుత్వం సంకల్పించింది.

అయితే ఈ పోస్ట్ లకు దరఖాస్తు చేసుకునే ముందు వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. దీని ద్వారాల వచ్చిన యూజర్ ఐడి మరియు పాస్ వార్డ్ ద్వారా అప్లికేషన్ ను పూర్తి చేసుకోవాలి. ఈ ఉద్యోగాలపై మరిన్ని వివరాల కోసం సందర్శించండి.

 

Read more RELATED
Recommended to you

Latest news