నేడు అశోక్ నగర్‌కు వెళ్లనున్న రాహుల్ గాంధీ!

-

రాహుల్ గాంధీ..తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. నేడు రాహుల్ గాంధీ…అశోక్ నగర్‌కు వెళ్లనున్నారు. సాయంత్రం బోయిన్ పల్లి నుండి నేరుగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని బావర్చికి రాహుల్ గాంధీ వెళతారని సమాచారం అందుతోంది. ఈ కార్యక్రమాన్ని గోప్యంగా ఉంచుతున్న గాంధీ భవన్ వర్గాలు.. సీక్రెట్‌ గా రాహుల్‌ గాంధీ వెళ్లేలా ప్లాన్‌ చేస్తోందట.

Rahul Gandhi will go to Ashok Nagar today

బావర్చీలో విద్యార్థులు, నిరుద్యోగులతో భేటీ కానున్న రాహుల్ గాంధీ…. 6 గ్యారెంటీలపై చర్చించనున్నారట. అయితే… హైదరాబాద్‌ కు రాహుల్ గాంధీ వస్తున్న తరుణంలోనే.. ఆయనకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు కాంగ్రెస్‌ పార్టీ నేతలు. అయితే.. హైదరాబాద్‌ కు రాహుల్ గాంధీ వస్తున్న తరుణంలోనే.. కాంగ్రెస్‌ బడా నేతలందరూ రాహుల్ గాంధీతో కలిసి వెళతారు.

Rahul Gandh షెడ్యూల్‌

15:00- 16:45 Fursatgunj – Begumpet Airport, Hyderabad by Special flight

17:00- 17:20 Begumpet- Gandhi Ideology Centre , Bowenpally by road

17:30- 18:30 State level consultations on Caste Census

18:30- 19:00 Gandhi ideology Centre , Bowenpally – Begumpet Airport

19:10- 21:00 Hyderabad – Delhi by special flight

Meeting starts at 3 pm at Gandhian Ideology Centre, Boinpally,

Sri Revant Reddy CM garu, Sri B Mahesh Kumar Goud garu President Pcc and Sri Batti Vikramarka Dy CM garu will be Present…

Read more RELATED
Recommended to you

Exit mobile version