బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డిపై ఆర్మూర్ నియోజకర్గ ప్రజల తిరుగుబావుట !

-

బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డిపై ఆర్మూర్ నియోజకర్గ ప్రజల తిరుగుబావుట ఎగురవేశారు. ఎమ్మెల్యే గారూ.. మా నియోజకవర్గానికి రావొద్దు అంటూ బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డిపై ఆర్మూర్ నియోజకర్గ ప్రజల తిరుగుబావుట ఎగురవేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో.. నియోజకవర్గానికి రావొద్దంటూ పోస్టర్లతో స్థానికులు నిరసన తెలిపారు.

Rebellion of the people of Armor constituency against BJP MLA Rakesh Reddy

రూపాయి ఆసుపత్రి, యువతకు ఉపాధి, గ్రామానికి 10 ఇళ్లతో పాటు..ఆలయాలకు విరాళాలు ఎక్కడ అంటూ నిలదీస్తున్నారు. ఈ తరుణంలోనే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో.. నియోజకవర్గానికి రావొద్దంటూ పోస్టర్లతో స్థానికులు నిరసన తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version