సీఎం రేవంత్ రెడ్డిపై కేసు పెట్టిన RS ప్రవీణ్ కుమార్

-

ఫార్ములా ఈ కేసు వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డిపై కేసు నమోదు పెట్టింది గులాబీ పార్టీ. ఫార్ములా ఈ కేసు వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్.. ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు.

RS Praveen Kumar filed a case against CM Revanth Reddy

నేను రాజకీయాల్లో రాకముందు ఐపీఎస్ అధికారిగా, క్రైమ్ బ్రాంచ్ డీసీపీగా, అడిషనల్ డీజీపీగా, వార్ క్రైమ్స్ ఇన్వెస్టిగేటింగ్ అధికారిగా ఐక్యరాజ్యసమితిలో పనిచేశా అని గుర్తు చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్ల లేని అవినీతిని పేపర్ మీద పెట్టి అనవసరంగా తెలంగాణకు నష్టం జరుపుతున్నాడు అని ఫైర్ అయ్యారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. దీని పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version