వరంగల్ BRS ఎంపీ అభ్యర్థిగా అతని పేరు ఫిక్స్‌..రేపే ప్రకటన?

-

వరంగల్ BRS ఎంపీ అభ్యర్థి ఫైనల్‌ అయ్యారు. వరంగల్ పార్లమెంట్ కు BRS పార్టీ అభ్యర్థిగా డాక్టర్ సుధీర్ కుమార్ పేరు దాదాపు ఖరారు అయిందని సమాచారం. ప్రస్తుతం హనుమ కొండ జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నారు సుధీర్ కుమార్. 2001 నుంచి పార్టీ లో కొనసాగుతున్నారు సుధీర్ కుమార్.

The name of Dr. Sudhir Kumar as BRS party candidate for Warangal Parliament is almost finalized

ఇక పరిశీలనలో మరో ఇద్దరు పేర్లు ఉన్నారు. ఈ రోజు రాత్రి కి లేదా రేపు ఉదయం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version