బంధువు భార్యతో టీఆర్‌ఎస్‌ నేత రాసలీలలు..వీడియోలు తీసి !

-

బంధువు భార్యతో టీఆర్‌ఎస్‌ నేత రాసలీలలు చేసిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ (మం) బీరంగూడలో టీఆరెస్ కో-అప్షన్ మెంబెర్ భర్త శిఖామణి రాసలీలలు స్థానిక రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. బంధువు భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు టీఆరెస్ కో-అప్షన్ మెంబెర్ భర్త శిఖామణి.

అయితే… తన భార్యతో శికామణి ఉండగా, వీడియో రికార్డు చేశాడు రాజు అనే వ్యక్తి. అయితే.. ఆ మహిళతో ఉండగా వీడియో రికార్డు చేశాడని బెదిరింపులకు పాల్పడ్డాడు శిఖామణి. అంతేకాదు.. నలుగురు వ్యక్తులను ఇంటికి పంపి రాజుని కిడ్పాప్ చేయించాడు శిఖామణి. రాజుని బెదిరించి వీడియో డిలీట్ చేయించి..ఆ తర్వాత అతన్ని వదిలేశారు. ఇంటికి వచ్చిన రాజు..తాజాగా అమీన్ పూర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news