తెలంగాణలో తొలి ఫలితం వచ్చేది అక్కడే!

-

తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలలో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇవాళ ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు. ఆ తర్వాత కౌంటింగ్ షూస్ అవుతుంది.

The first result in Telangana is there

లోక్ సభ ఎన్నికల ఫలితాలు..
తొలి ఫలితం నిజామాబాద్ లోక్ సభ దే..

ఉద‌యం 8 గంట‌ల‌కు ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ మొద‌లు

తొలి ఫ‌లితం మ‌ధ్యాహ్నం 1 గంట‌ వ‌ర‌కు వెలువ‌డే అవ‌కాశం

తుది ఫ‌లితం సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు వ‌చ్చే అవ‌కాశం

నియోజ‌క‌ వ‌ర్గాల వారీగా రౌండ్ల వివ‌రాలు..

ఆదిలాబాద్ – 23,
పెద్ద‌ప‌ల్లి – 21,
క‌రీంన‌గ‌ర్ – 24,
నిజామాబాద్ – 15,
జ‌హీరాబాద్ – 23,
మెద‌క్ – 23,
మ‌ల్కాజ్‌గిరి – 21,
సికింద్రాబాద్ – 20,
హైద‌రాబాద్ – 24,
చేవెళ్ల – 23,
మ‌హ‌బూబ్‌ న‌గ‌ర్ – 21,
నాగ‌ర్‌క‌ర్నూల్ – 22,
న‌ల్ల‌గొండ – 24,
భువ‌న‌గిరి – 23,
వ‌రంగ‌ల్ – 18,
మ‌హ‌బూబాబాద్ – 22,
ఖ‌మ్మం – 21..

Read more RELATED
Recommended to you

Exit mobile version