హద్దులు చెరిపేస్తున్న బుల్లితెర భామ.. ఫొటోస్ వైరల్..!

-

ఇటీవల కాలంలో చాలామంది సిల్వర్ స్క్రీన్ పై మెరవాలని కలలు కంటూ అవకాశాలు దక్కించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే హద్దులు చెరిపేసి మరీ హాట్ అందాల ప్రదర్శన చేస్తున్నారు. ఇటీవల కాలంలో బుల్లితెరపై సంచలనాలు సృష్టిస్తున్న కొంతమంది భామలు సిల్వర్ స్క్రీన్ పై రాణించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి వారిలో స్మాల్ స్క్రీన్ పై స్టార్ క్రేజీ సంపాదించుకున్న యాక్ట్రెస్ అంకిత లోఖండే.. ఏక్తా కపూర్ సూపర్ హిట్ సీరియల్ పవిత్ర రిష్ట సీరియల్ లో నటించిన ఈమె ఆ తర్వాత వరుస సీరియల్ చేస్తూ మరింత క్రేజ్ దక్కించుకుంది. సీరియల్ చేస్తున్న సమయంలోనే సుశాంత్ సింగ్ రాజు పుత్ తో కొన్నాళ్లు డేటింగ్ లో ఉన్న అంకిత .. ఆ తర్వాత ఏడాది ప్రేమించుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు.

ఆ తర్వాత అంకిత 2019లో బిజినెస్ మాన్ విక్కి జైన్ తో ప్రేమలో పడింది. 2021 లో అతడిని వివాహం చేసుకుంది. ఒకపక్క సీరియల్ చేస్తూ మరో పక్క సినిమాల ప్రయత్నాలు చేసింది అంకిత. ఒకానొక సమయంలో సీరియల్స్ లో అత్యధిక పారిపోషకం తీసుకున్న నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈమె సెకండ్ హీరోయిన్ గా మణికర్ణిక , భాగి 3 వంటి సినిమాలలో నటించింది. స్మాల్ స్క్రీన్ పై కెరియర్ సూపర్ క్రేజ్ లో ఉండగా సినిమాలు ఫోటోషూట్స్ మాత్రమే కాకుండా తన ఫోటోషూట్స్ తో ఆకట్టుకుంటుంది అంకిత.

తాజాగా మరో బోల్డ్ ఫోటోషూట్ తో ఫాలోవర్స్ కి షాక్ ఇచ్చింది . బ్లూ కలర్ డ్రెస్ లో తొడల అందాలు కనిపించేలా ఫోటోలకు ఫోజులిచ్చి.. మరింత గ్లామర్ షో తో రెచ్చిపోయిందని చెప్పవచ్చు. హద్దులు చెరిపేసి అందాలను చూపిస్తూ ఆడియోన్స్ ను ఎంటర్టైన్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈమెకు సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version