ఉక్రెయిన్ : మహమ్మారి చెంత పుతిన్ అయినా యుద్ధం ఆగదు !

-

ఉక్రెయిన్ : మహమ్మారి చెంత పుతిన్ అయినా యుద్ధం ఆగదు !

దేశాన్ని ప్రేమించడం బాధ్య. అవార్డుల కోసం యుద్ధాలు చేయడం కూడా బాధ్యతేనా ! ఏమో ! రి! అమెరికా మాట విని య్యానికి కాలుదువుతున్న ఉక్రెయిన్ ఇంకెన్నాళ్లని యుద్ధం చేయని ? కానీ పోరాట స్ఫూర్తి చాటాలన్న కాంక్ష లీయంగా ఉండడం, అందుకు అమెరికా ఆయుధ సంపత్తిని అందిస్తుండడంతో ష్యా వీటిని తిప్పికొట్టే ప్రత్నాలు నిరాటంకంగా చేస్తోంది

యుద్ధ ప్రభావం భారత్ లాంటి దేశాలపై నేరుగానే ఉంది. ఊహలకు అతీతంగా పెరుగుతున్న డీజిల్, పెట్రోలు లు, అంతేలేని రీతిలో కరెంట్ కోతలు, ర్మల్ విద్యుత్ కేంద్రానికి బొగ్గు చేరపోవడంతో  నిలిచిపోతున్న వ్యస్థలు, యుద్ధం కారణంగా బొగ్గు దిగుమతులు లేని రిణామాలు ఇలా ఒక్కటేంటి ఎన్నో ! వాటిని నివారించేందుకు ష్యా చేస్తున్న ప్రత్నాల్లేవు. వంట నూనె పెరిగిన, వాహనాన్ని డిపే పెట్రోలు, డీజిల్ లు పెరిగినా ఏం రిగినా భారత్ గుడ్లప్పగించి గూగుల్ వైపు చూస్తోంది. కానీ యుద్ధ రిణామాల నిలువరింత కు చేస్తున్న కృషి సున్నా.

పుతిన్ కానీ జెలెన్ స్కీ కానీ గ్గడం లేదు. విధంగా ఎవరి వాద వారిది అన్న విధంగా ని తాము గువుల్లో ఇరికించుకుంటున్నాయి రెండు దేశాలు. యుద్ధం మొదలయి 70 రోజులు కావస్తున్నా పుతిన్ గ్గడం లేదని, ఇది పాటుకు గురిచేసే విషమేనని ప్రపంచ దేశాలు గ్గోలు పెడుతున్నాయి. రోవైపు ఆయ క్యాన్సర్ తో ఏడాదిగా బాధపడుతున్నారు. హమ్మారి నుంచి డేందుకు స్త్ర చికిత్స చేయించుకోవాలని వైద్యులు  సూచిస్తున్నారు.

వారంలోనే ఆయకు స్త్ర చికిత్స ఉందని తెలుస్తోంది. ఇవన్నీ ప్రధాన మీడియాలో వెలుగు చూస్తున్న విషయాలే అయినా ఆ రెండు దేశాలకూ సంబంధించి ఆశించిన స్థాయిలో శాంతి స్థాపకు సంబంధించి ఒక్కటంటే ఒక్క వివరం కూడా మోదు కాకపోవడం విచారరం.

యుద్ధం ఎప్పుడో మొదలయిందో తెలియదు.. ఎప్పుడు ముగుస్తుందో కూడా తెలియదు..  అని అంటారు దా! ఇది రైటర్ చెప్పిన మాట. విధంగానే ష్యాఉక్రెయిన్ దేశాల ధ్య రిణామాలు ఇవాళ ఉన్నాయి. యుద్ధ ఆరంభం అన్నది ఉక్రెయిన్ చేతిలో లేదు. రోజు లేదు. యుద్ధాన్ని ముగించే స్థితి ఇవాళ లేదు. ఇది ష్యాకు అంతుపోలని స్థితి. విధంగా నిద్రకు దూరం అయి ఉన్న రెండు నికృష్ట సందర్భాలను రెండు దేశాలూ వి చూస్తున్నాయి. అయినా కూడా యుద్ధ కాంక్ష తీరడం లేదు. యుద్ధ భీతి అన్నది ప్రపంచాన్ని వీడిపోవడం లేదు

ఒకనొక లో వెనక్కు గ్గుదాం అని భావించిన 2 దేశాలు కూడా ఎందుకనో ళ్లీ యుద్ధ కాంక్షనే పెంచుకున్నాయి. దీంతో మార హోమం గులుతూనే ఉంది. ఉన్నంత కూ దేశాలను కాపాడాల్సిన ఇత దేశాలు ప్రేక్ష పాత్రకు రిమితం అయి ఉన్నాయి. హా విధ్వంస నేపథ్యాన 2 దేశాలూ  ని తాము క్షించుకునే ని మాత్రం అస్సలు చేయడం లేదు. ష్యా మాటలు మ్మి దేశ యువకులు దేశ భూభాగంలోకి రావొద్దని ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్ స్కీ చెబుతున్నారు. ఎందుకంటే  దేశ సైనికులు సుశిక్షుతులయి ఉన్నారని ఆయ దే దే అంటున్నారు. యుద్ధంలో ణిస్తారని, గాయతారని తెలిసి కూడా చాలా మంది రైన శిక్షలోని యువను ష్యా దేశం వైపునకు పంపుతోందని, నుక యువకులు ముందు జాగ్రత్త హించి ఇటుగా రావాలన్న ఆలోచనే విరమించుకోవాలని విన్నవించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version