పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుండి అప్డేట్..!

-

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎన్నికలు ఉండడంతో రాజకీయాల్లో ఫుల్ బిజీ అయిపోయారు. పూర్తిగా సినిమా షూటింగ్ల కి దూరం అయిపోయి సీఎం అవ్వాలని ప్రచారాలు మొదలుపెట్టారు పవన్ కళ్యాణ్. ఇంతకు ముందే రెండు మూడు సినిమాల ప్రకటనలు విడుదల చేశారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఒకటి. ఈ సినిమాకి సంబంధించి పోస్టర్స్ గ్లిమ్ప్స్ తప్ప మరి అప్డేట్ కూడా రాలేదు.

దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ ఎప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుందని అందరూ ఎదురుచూస్తున్నారు. కనీసం ఏదైనా అప్డేట్ వచ్చినా చాలు అని అనుకుంటున్నారు. డైరెక్టర్ ని వేడుకుంటూ కొన్ని రోజుల నుండి కూడా పోస్టులు పెడుతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా కూడా లాభం లేదు కానీ ఈసారి మాత్రం ట్వి ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. ఉస్తాద్ సింగ్ సినిమా నుండి ఊహించిన అప్డేట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఏ టైం కి ఇస్తారో తెలీదు అప్డేట్ త్వరలో వస్తుందని మాత్రమే అప్డేట్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version