IND VS WI : టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా… జట్ల వివరాలు ఇవే

-

ఇంగ్లాండ్‌ టూర్‌ ముగించుకున్న టీమిండియా.. అక్కడి నుంచే నేరుగా వెస్టిండీస్‌ టూర్ కు వెళ్లింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ నేడు భారత్‌-వెస్టిండీస్‌ మధ్య తొలి వన్డే మ్యాచ్‌ జరుగనుంది. పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ వేదికగా రాత్రి 7 గంటల నుంచి మ్యాచ్‌ ప్రారంభం అయింది. అయితే ఇందులో టాస్ ఓడిన టీమిండియా మొదట బ్యాటింగ్ కు దిగింది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే…

 

WI :   హోప్ (WK), బ్రాండన్ కింగ్, షమర్ బ్రూక్స్, కైల్ మేయర్స్, నికోలస్ పూరన్ (c), రోవ్‌మన్ పావెల్, అకేల్ హోసేన్, రొమారియో షెపర్డ్, అల్జారీ జోసెఫ్, గుడాకేష్ మోటీ, జేడెన్ సీల్స్.

IND : శిఖర్ ధావన్ (c), శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్య ర్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్ (wk), దీపక్ హుడా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ

Read more RELATED
Recommended to you

Exit mobile version