నేటి సమాజంలో రోజు రోజుకు బంధాలకు విలువ లేకుండా పోతోంది. వావి వరసలు మరిచి తమ శారీరక సుఖం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. కన్నకూతురుతో, వదినతో ఇలా బంధాలను విస్మరించి అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఇలాంటి ఘటనల్లో చివరికి విషాదాంతమే మిగులుతోంది. అయితే.. ఓ మహిళ తన కూతురని పెళ్లాడిన అల్లుడితో అక్రమ సంబంధం పెట్టుకొంది. సదరు మహిళకు భర్త చనిపోయి చాలా కాలం అవుతోంది. ఉన్న ఒక్క కూతురుకు 4 సంవత్సరాల క్రితం పెళ్లి చేసింది. అయితే.. పెళ్లి చేసి అల్లుడిని కూడా ఇల్లరికం తీసుకొచ్చుకున్న సదరు మహిళ.. కూతురు పాటు అల్లుడితో పడక సుఖం పొందింది.
చివరికి కూతురు కంటే ముందు తల్లే గర్భవతి కావడంతో వీరి అక్రమం సంబంధం విషయం వెలుగులోకి వచ్చింది. అయితే.. ఈ విషయం ఆనోటా.. ఈ నోటా.. కాలనీవాసుల చెవిలో పడడంతో.. కూతురుపై కాలనీవాసులు వ్యంగ్యాస్త్రాలతో దూషించడంతో.. మనోవేదన చెందిన కూతురు ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఆమె ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో గమనించిన భర్త ఆమె కాపాడడంతో ఆందరూ ఊపిరి పీల్చుకున్నారు.