జగన్

జగన్ గారూ కార్పోరేట్ ఆస్పత్రులు మిమ్మల్ని లెక్క చేయడం లేదు…!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాసారు. అభివృద్ధిలో పోటీ పడే కన్నా, కరోనా వృద్ధిలో ఏపీ ఇతర రాష్ట్రాలతో పోటీపడుతోందని ఆయన తన లేఖలో ఆరోపించారు. ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 4,65,730కి చేరగా, 4200 మంది మృతి చెందారని అన్నారు. కరోనా విజృంభణలో దేశంలో ఆంధ్రప్రదేశ్...

జగనన్నా సంక్షేమం కంటే ముందు ఇవి చూడన్నా…!

ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ కార్యక్రమాల అమలు అనేది ఇప్పుడు ఒక సవాల్ అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. సిఎం జగన్ ఆదాయం పెంచకుండా అప్పులు చేస్తూ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా ప్రజల్లో ఓటు బ్యాంకు పెరగవచ్చు గాని, అప్పులు చేసి ఇస్తున్నారు అని తటస్థులు ఆలోచించడం...

నిమ్మగడ్డ విషయంలో జగన్ సైలెంట్ అవ్వడమే మంచిదా…?

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించే వ్యవహారశైలిపై విమర్శలు పెరుగుతున్నాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో సానుకూలంగా ఉండటం, లేదా ఆయన విషయంలో సఖ్యతగా ఉండటం అనేది పక్కన పెడితే, ఆయన విషయంలో ఏ జోక్యం చేసుకోకుండా ఉండటమే మేలు. రాజకీయంగా సిఎం జగన్...

కీలక అధికారిని జగన్ సర్కార్ సస్పెండ్…!

ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కీలక అధికారిని ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మైనింగ్ జాయింట్ డైరెక్టర్ డబ్ల్యు.బి. చంద్రశే ఖర్ ను సస్పెండ్ చేస్తూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. లీజుదారులతో దురుద్ధేశపూర్వకంగా కుమ్మక్కయ్యారంటూ ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి ప్రాథమిక విచారణ జరిపిన ఏపీ ప్రభుత్వం ఆయనను దోషిగా...

పని లేని బాబు ఫోన్ తో మాకేం పని…?

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కరోనా వచ్చిన 5 నెలల్లో 4 రోజులు మాత్రమే ఏపీలో ఉన్నాడని టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వంశీమోహన్ ఆరోపించారు. ఏపీలో పనిలేని చంద్రబాబు ఫోన్ ట్యాప్ చేయాల్సిన ఎవరికి ఉంటుందని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రా వదిలి రూంలో కూర్చుని చంద్రబాబు జూమ్ లో మాట్లాడుతున్నాడని ఆయన ఎద్దేవా చేసారు....

బ్రేకింగ్:ప్రత్యేక హోదాపై జగన్ సంచలన వ్యాఖ్యలు…!

ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇప్పుడు కాకపోయినా సరే భవిష్యత్తులో అయినా వస్తుంది అని ఏపీ సిఎం వైఎస్ జగన్ అన్నారు. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వాలతో అవసరం లేదు కాబట్టి ఇప్పటికిప్పుడు ప్రత్యేక హోదా రాకపోవచ్చు అని జగన్ చెప్పుకొచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన సంక్షేమ కార్యక్రమాల అమలుపై కూడా మాట్లాడారు....

ఆ పదం పుస్తకాలకు పరిమితం చేయకూడదు…!

పేదల జీవితాలను మార్చడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల సందర్భంగా ఏపీ సిఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సిఎం, శకటాలను వీక్షించారు. రాష్ట్ర ప్రజలకు ఆయన స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. ఈ వేడుకల్లో సిఎం తో పాటుగా డీజీపీ గౌతం సవాంగ్ కూడా...

బ్రేకింగ్: విశాఖలో శంకుస్థాపన డేట్ ఫిక్స్…!

ఆంధ్రప్రదేశ్ నూతన పరిపాలనా రాజధాని అమరావతికి ఈ నెల 16 న శంకుస్థాపన జరిగే అవకాశాలు ఉన్నాయా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల బిల్లు గవర్నర్ ఆమోదించిన నేపధ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్ట్ లో షాక్ తగిలింది. రైతులు వేసిన పిటీషన్ ని విచారించిన హైకోర్ట్ స్టే ఇచ్చింది....

విద్యార్ధులకు జగన్ మరో వరం…!

ఆంధ్రప్రదేశ్ లో విద్యాశాఖపై సిఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో విద్యార్ధులకు చేసే సాయంపై చర్చించే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్ధులకు కొన్ని సంక్షేమ కార్యక్రమాలపై చర్చ జరిపే అవకాశం ఉంది అని...

ఆ రెండు శాఖలపై సిఎం జగన్ సీరియస్…

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి గాని ఆగడం లేదు. నిన్న కూడా భారీగా కేసులు వచ్చాయి. పది వేలకు పైగా కరోనా కేసులు రాష్ట్రంలో నమోదు అయ్యాయి. కరోనా కేసులు ఈ రేంజ్ లో నమోదు కావడంపై సిఎం జగన్ ఇప్పుడు ఆరోగ్య, రెవెన్యు శాఖల పని తీరుపై...
- Advertisement -

Latest News

BREAKING : వైఎస్‌ విజయమ్మతో అవినాష్‌రెడ్డి సమావేశం

BREAKING : వైఎస్‌ వివేకా నంద రెడ్డి హత్య కేసులో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఇక ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సిబిఐ కార్యాలయంలో...
- Advertisement -

హైదరాబాద్ నుంచి కేరళ టూర్.. రూ.12,000 లోపే..!

మీరు కేరళ చూసి వచ్చేయాలని అనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఈ టూర్ ప్యాకేజీ ని చూడాల్సిందే. IRCTC వివిధ రకాల ప్యాకేజీలని తీసుకు వచ్చింది. ఈ ప్యాకేజీల ద్వారా చాలా మంది టూర్లకు...

వైసీపీ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయమే.. పాదయాత్రలో నారా లోకేశ్

వైసీపీ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాలకు అన్యాయమే జరుగుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం నలగామపల్లిలో యువగళం’ పాదయాత్ర రెండో రోజులో ఆయన...

పవన్ ని మూడు పెళ్లిళ్ల గురించి అడిగిన బాలయ్య.. నోరు విప్పారా..?

తాజాగా టాలీవుడ్ హీరో బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సెలబ్రిటీ టాక్ షో అన్ స్టాపబుల్.. మొదటి సీజన్ దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు రెండవ సీజన్ కూడా మొదలు...

హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌.. ప్రతి శనివారం MMTS రైళ్లు రద్దు

19 MMTS రైళ్లను నేటి నుంచి మార్చి 25 వరకు ప్రతి శనివారం రద్దు చేస్తున్నట్లు ఎస్సీఆర్ అధికారులు తెలిపారు. లింగంపల్లి-హైదరాబాద్ మధ్య 5, ఫలక్నుమా-లింగంపల్లి స్టేషన్ల మధ్య 11, ఫలక్ నుమా-హైదరాబాద్...