బంఫర్ ఆఫర్.. 50 ఇంచుల టీవీ కేవలం రూ.25 వేలు మాత్రమే..త్వరపడండి..

ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ స్మార్ట్ టీవీ లపై బంఫర్ ఆఫర్ ను అందిస్తుంది..24,999 ధరకే 50 ఇంచ్ బిగ్ స్మార్ట్ టీవీ అఫర్ ను అమెజాన్ తన ఆన్లైన్ ప్లాట్ ఫామ్ పైన అందించింది. భారీ 70% డిస్కౌంట్ తో అమెజాన్ ఈ స్మార్ట్ టీవీని కేవలం రూ.24,999 రూపాయల చవక ధరకే అఫర్ చేస్తోంది..ఈ స్మార్ట్ టీవీ Dolby Vision సపోర్ట్ తో పాటుగా Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ వంటి మరియని ఇతర ఫీచర్లతో వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ 50 ఇంచ్ బిగ్ స్మార్ట్ టీవీ అఫర్ ఏంటో ఇప్పుడు చుద్దాము..

ప్రముఖ ఇండియన్ స్మార్ట్ టీవీ బ్రాండ్ Foxsky నుండి వచ్చిన Foxsky (50 inch) 4K UHD స్మార్ట్ టీవీని అమెజాన్ ఈరోజు 70% డిస్కౌంట్ తో కేవలం రూ.24,999 లకు వస్తుంది. అమెజాన్ నుండి ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో ఈ టీవీ కొనేవారికి 1,750 తగ్గింపును అందిస్తుంది..

Foxsky (50 inch) 4K UHD స్మార్ట్ టీవీ ఫీచర్స్..

Foxsky 50 ఇంచ్ అల్ట్రా HD (4K) స్మార్ట్ టీవీ 4K అల్ట్రా HD (3480 x 2160) రిజల్యూషన్ అందిస్తుంది. అంతేకాదు, ఈ టీవీ మంచి బ్రైట్నెస్ అందించగల DLED ప్యానల్ తో వస్తుంది. అలాగే, Dolby Vision సపోర్ట్ వస్తుంది. పిక్చర్ క్వాలిటీ బాగానే ఉంటుంది.
అంతేకాదు.. కనెక్టివిటీ పరంగా, 2HDMI మరియు 2USB పోర్ట్స్ , బిల్ట్ ఇన్ Wi-Fi కలిగి ఉంటుంది.30W సౌండ్ అందించగల డౌన్ ఫైరింగ్ స్పీకర్లతో వస్తుంది మరియు DolbyAtmos మరియు DTS TruSurround సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో ఉంటుంది. ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది..వీటితో పాటు ఇంక కొన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయి..