టీడీపీ యాడ్‌ బూటకం.. యాడరా నీళ్లు… ఆధారాలతో బయట పెట్టిన యువకుడు..

-

నిజమేరా టీడీపీ ఎన్ని పనులు చేసింది మనకోసం.. అవున్రా నిజంగానే టీవీలో వచ్చే యాడ్స్‌ చూసినాకనే నాకూ అర్థమయ్యింది.. అంతా గ్రాఫిక్సే అనుకున్నా గానీ ఆ యాడ్‌లో ఒకతను ఇంకొకడి చెంప పగులకొట్టి చెబుతాడు చూడూ.. అప్పుడు, అప్పుడ్రా నా కళ్లు తెరుచుకున్నాయి.. గమ్మునొచ్చెయ్‌ రా ఆ వాగులో పడి కొట్టుకుపోగలవ్‌..

అది చేశాం ఇది చేశాం అంటూ రాజకీయ పార్టీలు యాడ్స్‌తో ఊదరగొడుతున్నాయి.. టీడీపీ అయితే ఒక అడుగు ముందుకేసీ సినిమాలెవల్లో సెంటిమెంటు దానికి ఆయింట్‌మెంట్‌ రాస్తున్నారు. పుసుపు కుంకుమ అంటూ ఎద్దుకు పాలు పితికే యాడ్‌ ఇప్పుడు రావట్లేదనుకోండి.. కొత్తగా రాయలసీమ చిట్ట చివరి గ్రామానికి నీరు ఇచ్చినట్టు చూపించే యాడ్‌ రాయలసీమ వాసులకైతే చిర్రెత్తించింది.. రాయలసీమ అదే చిట్ట చివరి గ్రామానికి చెందిన యువకుడు నిజాలను కళ్లకు కట్టినట్టు చూపించాడు.. మీరు చూసేయండి.. చూశాక షేర్‌ చేయడం మరవొద్దు సుమీ..





టీడీపీ యాడ్స్‌ చూసి తరించండి…

Read more RELATED
Recommended to you

Latest news