కొండా సురేఖపై రాహుల్ గాంధీ వెంటనే యాక్షన్ తీసుకోవాలి – అక్కినేని అమల

-

akkinni amala warns konda surekha: కొండా సురేఖ పై అక్కినేని అమల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె మహిళా లేక… ఇంకేమైనానా? అంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోయారు అక్కినేని అమల. అక్కినేని నాగచైతన్య అలాగే సమంత విడాకుల గురించి దారుణంగా మాట్లాడిన కొండా సురేఖను ఏకిపారేశారు. ఈ విషయంపై రాహుల్ గాంధీ రంగంలోకి దిగి యాక్షన్ తీసుకోవాలని కూడా… హెచ్చరించారు.

akkinni amala warns konda surekha

తన కుటుంబం పై అసత్య ఆరోపణలు చేసిన మంత్రిపై వెంటనే… యాక్షన్ తీసుకోవాల్సిందేనని… లేకపోతే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. కొండ సురేఖ వ్యాఖ్యలు విని నేను చాలా షాక్ అయ్యానని.. రాజకీయ వివాదాల్లోకి మమ్మల్ని లాగ వద్దని కోరారు. అసలు మన భారతదేశ రాజకీయ ఎటు పోతున్నాయి అని భయం వస్తుందని..ఆందోళన వ్యక్తం చేశారు. కొండ సురేఖ ద్వారా క్షమాపణలు చెప్పించాల్సిన రాహుల్ గాంధీ పైన ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version