అల్లు అర్జున్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆలస్యంగా రిలీజ్ చేయడంపై అల్లు అర్జున్ సంచలన నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. అల్లు అర్జున్ ఆలస్యంగా రిలీజ్ చేయడంపై అల్లు అర్జున్ తరపు అడ్వకేట్ అశోక్ రెడ్డి ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. చంచల్గూడా జైలు నుండి అల్లు అర్జున్ రిలీజ్ అయ్యారని… హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిందని పేర్కొన్నారు.
బెయిల్ ఆర్డర్ కాపీ అందిన తర్వాత జైలు అధికారులు అల్లు అర్జున్ రిలీజ్ చేశారని… వెంటనే రిలీజ్ చేయాలని మద్యంతర బెయిల్ స్పష్టంగా ఉన్న కావాలనే పోలీసులు బెయిల్ ప్రోసిడింగ్స్ లేట్ చేశారని వెల్లడించారు. అధికారులకు బెయిల్ కాపీలు ఆలస్యంగా అందడం వల్ల అల్లు అర్జున నిన్న రిలీజ్ కాలేదని తెలిపారు. అల్లు అర్జున్ ఆలస్యంగా రిలీజ్ అవ్వడంపై మేము లీగల్ గా ప్రొసీడ్ అవుతామన్నారు అల్లు అర్జున్ తరపు అడ్వకేట్ అశోక్ రెడ్డి. దీంతో తెలంగాణ సర్కార్ కు షాక్ తప్పదని అంటున్నారు.