Anasuya: థైస్ చూపుతూ హాట్ షో..మోడ్రన్ డ్రెస్సులో అనసూయ ఫోజులు

-

బుల్లితెరపైన యాంకర్ గా చక్కటి పేరు సంపాదించుకున్న యాంకర్ అనసూయ భరద్వాజ్..వెండితెరపైన కూడా ఎంట్రీ ఇచ్చేసి మంచి పేరు సంపాదించుకుంటున్నది. ప్రజెంట్ టాలీవుడ్ లోనే బిజయెస్ట్ ఆర్టిస్ట్ గా అనసూయ భరద్వాజ్ దూసుకుపోతున్నదని సమచారం.

‘రంగమ్మత్త’గా తెలుగు ప్రేక్షకుల హృదయాలు దోచుకున్న అనసూయ సోషల్ మీడియాలో ప్రతీ రోజు అభిమానులు, నెటిజన్లను పలకరిస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫొటోలు షేర్ చేస్తూ అప్ డేట్స్ ఇస్తుంటుంది. ఈ క్రమంలోనే నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. కొందరు ట్రోల్ చేసే ప్రయత్నం చేయగా, వారికి దిమ్మదిరిగిపోయే సమాధానమిచ్చింది అనసూయ.

ఈ భామ తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా ‘ప్రెట్టీ ఏంజిల్ ’ అనే క్యాప్షన్ తో వెరీ హాట్ ఫొటోలు షేర్ చేసింది. అవి చూసిన నెటిజన్లు తమకు పిచ్చెక్కుతున్నదని, వావ్ అనసూయ అందాలు అని అంటున్నారు.


బ్లాక్ కలర్ కోట్ లోపల పింక్ బ్రా, వైట్ కలర్ విత్ బ్లాక్ లైన్స్ స్కర్ట్ ధరించిన అనసూయ..థైస్ కనబడేలా ఫోజులిచ్చింది. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు అందాల రాణి అనసూయ అని అంటున్నారు. ఈ భామ నటించిన ‘ఖిలాడీ’ చిత్రం ఇటీవల విడుదలైంది. అందులో ఈమె పోషించిన పాత్రకు చక్కటి పేరొచ్చింది.

https://www.instagram.com/p/CczUOatvuP-/?utm_source=ig_web_copy_link

Read more RELATED
Recommended to you

Latest news