ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మరోసారి తీవ్ర అస్వస్థత నెలకొంది. తిరుమలలో తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారట ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దీంతో అతిధి గృహంలోనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వైద్యసేవలందిస్తూన్నారు వైద్యులు. మొన్నటి నుంచి అసౌకర్యంగానే వున్నారు పవన్ కళ్యాణ్.
ముఖ్యంగా వెన్నునోప్పి కారణంగా నడక మార్గంలోనే ఇబ్బంది పడిపోయారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అనారోగ్యంగా వున్నా సాయంత్రం వారాహి సభలో పాల్గోనున్నారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సనాతన దర్మ వ్యవస్థ కోసం డిక్లరేషన్ ప్రకటించనున్నారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సెలైన్లు ఎక్కిస్తున్నారని సమాచారం. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.