బిగ్ బాస్ బ్యూటీ ప్రముఖ యాంకర్ అషురెడ్డి అరాచకం మామూలుగా లేదని చెప్పాలి. అందాలతో అద్భుతాలు చేస్తూ అందరి చేత అదరహో అనిపిస్తుంది. ఏమాత్రం తగ్గకుండా రోజుకొక ఫోటో షేర్ చేస్తూ అందరిని మెస్మరైజ్ చేస్తోంది.. హీరోయిన్ రేంజిలో పాపులారిటీ దక్కించుకుంటున్న అషూ రెడ్డి రోజుకొక గ్లామర్ ఫోటోషూట్ తో బికినీని తలపించేలా యువతను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా మరొక ఫోటోషూట్ సోషల్ మీడియానే షేక్ చేస్తోందని చెప్పవచ్చు.
బ్రా ధరించి ఎద సొగసులు చూపిస్తూ వాటిని దాచలేక.. చల్లగాలికి కుర్రాళ్లకు చక్కిలిగింతలు పెడుతోంది. మరొకవైపు సమ్మర్ లో కూడా మరింత హీట్ పెంచేసి తన అందంతో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. తన అందాలతో అందరిని ఆకట్టుకుంటోంది. ఇకపోతే ఒకవైపు ఈమె అందాల ప్రదర్శనకు పాజిటివ్ కామెంట్లు వస్తున్నా మరొకవైపు విమర్శలకు గురి చేస్తున్నారు.అయినా సరే వాటిని పట్టించుకోను అంటూ తన దారి తనది అన్నట్టు ప్రవర్తిస్తోంది. అంతేకాదు తనపై ఎవరైనా నెగిటివ్గా కామెంట్లు చేస్తే వెదవలు వాళ్ళు.. తప్పు నా బట్టల్లో లేదు.. వాళ్ళు చూసే చూపుల్లో ఉంది అంటూ ఫైర్ అవుతోంది.
ఒకప్పుడు టిక్ టాక్ వీడియోల ద్వారా భారీగా పాపులారిటీ దక్కించుకొని జూనియర్ సమంతగా పేరు దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత రాంగోపాల్ వర్మ ఇంటర్వ్యూలో పాల్గొని బాగా ఫేమస్ అయ్యింది. ఒకరకంగా హాట్ డోస్ అప్పటినుంచి ఇప్పుడు బాగా పెంచిందని చెప్పాలి. ఇక అంతే కాదు బిగ్ బాస్ లో అవకాశం రావడం ఆమె కెరియర్ కు కలిసి వచ్చింది. అలా పాపులారిటీ మరింత పెంచుకుంది . అలాగే బుల్లితెరపై కూడా అవకాశాలు దక్కించుకుంటుంది. ఒకవైపు గ్లామర్ షో మరొకవైపు అవకాశాలతో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ.