చంద్రబాబును కలిసేందుకు వచ్చిన సినీ డైరెక్టర్ బోయపాటి శ్రీను

-

చంద్రబాబును కలిసేందుకు వచ్చారు సినీ డైరెక్టర్ బోయపాటి శ్రీను. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో చంద్రబాబును కలిసేందుకు వచ్చారు సినీ డైరెక్టర్ బోయపాటి శ్రీను.

boyapati srinu met chandrababu

కాగా తెలుగు దేశం పార్టీ చంద్రబాబు ప్రమాణస్వీకారానికి టైమ్‌, ప్లేస్‌ ఫిక్స్‌ అయింది. ఈ నెల 9న అమరావతిలో చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. 4వ సారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న చంద్రబాబు…. ఈ నెల 9న అమరావతిలో ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version